Breaking News

హిట్‌మ్యాన్ లెక్కలు మామూలుగా లేవుగా..


Published on: 30 Jan 2026 14:31  IST

టీ20 ప్రపంచకప్ 2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వేళ, టీమిండియా గెలుపు అవకాశాలపై రోహిత్ శర్మ జియో హాట్ స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ మెగా టోర్నీలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు అత్యంత కీలకమైన ఆటగాళ్లని రోహిత్ అభిప్రాయపడ్డారు. అర్ష్‌దీప్ గురించి మాట్లాడుతూ.. కొత్త బంతితో స్వింగ్ చేయడం, డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో అతను దిట్ట అని కొనియాడారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement