Breaking News

ఆఫీస్‌ సబార్డినేట్‌కు 50 కోట్ల ఆస్తులు..!


Published on: 30 Jan 2026 16:18  IST

అక్రమాస్తులకేసులో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన తిరుపతిజిల్లా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయ ఉద్యోగి నల్లిపోగు తిరుమలేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువా రం సోదాలు నిర్వహించారు.గ్రేడ్‌-3 ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న తిరుమలేశ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో తిరుపతిలోని ఆయ న ఇంటితోపాటు మరో నాలుగు చోట్ల, నెల్లూరు జిల్లా డీసీ పల్లెలోని బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు లభించిన ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.50 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement