Breaking News

ఐసీసీతో గూగుల్ ఒప్పందం


Published on: 30 Jan 2026 18:34  IST

క్రికెట్‌లో ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీ(ICC)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు మ్యాచులను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది. ఈ మేరకు గూగుల్(Google) సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు.ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement