Breaking News

స్థానిక సంస్థలకు 28,785 కోట్లు


Published on: 02 Feb 2026 12:03  IST

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కలిపి రూ.28,785 కోట్ల గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్‌ఎల్‌బీ) రూ.16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌బీ) రూ.12,158 కోట్లు కేటాయించారు. ఆర్‌ఎల్‌బీ, యూఎల్‌బీల్లో ఇప్పటి వరకు 60:40 శాతం ఉన్న జాతీయ గ్రాంటును ఇప్పుడు 80:20 శాతం చేశారు. 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి గాను దేశవ్యాప్తంగా రూ.7,91,493 కోట్లు సిఫారసు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement