Breaking News

పన్ను రాయితీ ప్రకటనతో హైదరాబాద్‌కు మేలు..


Published on: 02 Feb 2026 12:14  IST

డేటా సెంటర్లకు పన్ను రాయితీ ప్రకటన హైదరాబాద్‌ నగరానికి ఉపయోగకరం కానుంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దేశంలో డిజిటల్‌ ఎకానమీని మరింత విస్తరించే దిశగా కేంద్రం పన్ను రాయితీని ప్రకటించింది. ఐటీ సేవలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్‌, ఈ-కామర్స్‌ వంటి రంగాలన్నింటికీ డేటా నిల్వ, ప్రాసెసింగ్‌ కీలకం.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement