Breaking News

గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి..


Published on: 02 Feb 2026 14:23  IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో అరుదైన చేప వలకు చిక్కింది. చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామ చెరువులో ఇది దొరికింది. మత్స్యకారులు చేపలు పడుతుండ గా బంగారు వర్ణంలో ఉన్న చేప కనిపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ చేప.. వలకు చిక్కడంతో మత్స్యకారుల ముఖాలు వెలిగిపోయాయి. బంగారు తీగ చేపగా దీన్ని చెబుతున్నారు మత్స్యకారులు. ఈ అరుదైన చేపను వేలం పాట వేయగా పదివేల రూపాయలు పలికింది. కైతాపురం గ్రామస్తుడే.. ఈ బంగారు తీగ చేపను దక్కించుకున్నాడు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement