Breaking News

బస్టాండ్‌లో తేడాగా కనిపించిన ఇద్దరు యువకులు..


Published on: 02 Feb 2026 15:09  IST

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి బ్యాచ్‌ మాత్రం చెలరేగిపోతూనే ఉంది. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు చేస్తూ రెచ్చిపోతు న్నారు. పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిసారీ కిలోలకొద్ది గంజాయి పట్టుపడుతోంది. లేటెస్ట్‌గా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో నాలుగు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.ఈ గంజాయిని ఒడిషా బరంపురం నుంచి వనపర్తికి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్‌చేసి.. వాళ్ల నుంచి గంజాను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement