Breaking News

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి గుడ్‌న్యూస్..


Published on: 02 Feb 2026 16:29  IST

కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన బడ్జెట్‌లో తెలంగాణకు అంతగా కేటాయింపులు జరగలేదు.ఏపీలోని రాజధాని అమరావతి,పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలకు కేంద్రం నిధులు కేటాయించగా.హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు మినహా తెలంగాణకు పెద్దగా ఏమీ లేదు. ఇక బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం  అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మిం చుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి మోదీ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement