Breaking News

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం..


Published on: 02 Feb 2026 16:38  IST

టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ టోర్నీ నుంచి బంగ్లాను తొలగించినందుకు నిరసనగా పాక్.. భారత్‌తో మ్యాచులను బహిష్కరిస్తుందని వెల్లడించింది. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న టీమిండియా-పాక్ తలపడాల్సి ఉంది. అయితే భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలన్న పాక్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) స్పందించాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement