Breaking News

తెరపై నటుడిని కాదు.. దేవుడినే చూస్తారు..


Published on: 02 Feb 2026 16:47  IST

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమా గురించి దర్శకుడు నితీశ్‌ తివారీ మాట్లాడుతూ ‘ మనం దేవుడి పాత్ర పోషించేటప్పుడు చూడగానే అలానే కనిపించాలి. ఈ తరహా కథలకు లుక్స్‌ చాలా ముఖ్యం. ఆడియన్‌ తెరపై మనల్ని చూడరు... మన పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉండటాడేమో అనుకోవాలి. అంతలా మనం ప్ఘ్రభావితం చేయాలి’ అన్నారు.దయచేసి ఈ చిత్రాన్ని ‘ఆదిపురుష్‌’తో పోల్చవద్దని, ఆయన చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement