Breaking News

ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌..


Published on: 02 Feb 2026 17:53  IST

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మేటర్‌ రోజురోజుకు హీటెక్కుతోంది. ఈ విషయంలో మరో కొత్త కోణం బయటపడింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బాధితురాలు హనీ ట్రాప్ చేసిందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఆమె 25 కోట్ల రూపాయల డిమాండ్‌ చేసిందని ఆరోపించారు. మరోవైపు సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యానని బాధితురా లు మాయమాటలు చెప్పి, తమ దగ్గర డబ్బు వసూలు చేసినట్టు, పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో ఎమ్మెల్యే తల్లి ప్రమీల పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు విడుదల చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement