Breaking News

రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు..స్కూటర్ దొరికేసింది


Published on: 03 Feb 2026 12:48  IST

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాల్పులకు తెగబడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా కాల్పుల కోసం ఉపయోగించిన స్కూటర్‌ను పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం నిందితులు హోండా డియో స్కూటర్‌ను జుహులోనే వదిలేశారు. పోలీసులు జుహు నుంచి ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కూటర్ గురించి ఆరా తీయగా.. అది పుణెకు చెందిన వ్యక్తిదిగా తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement