Breaking News

దొంగతనం ఫెయిల్.. అడ్డంగా దొరికిపోయిన దొంగ


Published on: 03 Feb 2026 15:46  IST

రన్నింగ్‌లో ఉన్న బస్సులో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఓ దొంగకు ఊహించని షాక్ తగిలింది. దొంగతనం చేస్తూ అతడు అడ్డంగా దొరికిపోయాడు. తప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. అయినా కూడా లాభం లేకుండా పోయింది. ప్రయాణీకుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణీకులు అతడ్ని బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement