Breaking News

బీ ఫామ్‌ దక్కేదెవరికో..?


Published on: 03 Feb 2026 17:44  IST

మున్సిపల్‌ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, బీఫామ్‌ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు పార్టీల తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులు బీఫామ్‌ అప్పగించాల్సి ఉంటుంది. అదే సమయానికి నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement