Breaking News

విద్యార్థి నేతలపై దాడి.. కిడ్నాప్‌!


Published on: 04 Feb 2026 12:19  IST

మోహన్‌బాబు యూనివర్సిటీ మరో వివాదంలో చిక్కుకుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలపై వర్సిటీ బౌన్సర్లు దాడికి పాల్పడి, ఇద్దరిని కిడ్నాప్‌ చేయడం మంగళవారం తిరుపతిలో సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థి నేతలను కాపాడారు. నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి