Breaking News

ఓటీటీకి.. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌!


Published on: 04 Feb 2026 16:09  IST

సంక్రాంతికి థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌ గారు పండ‌క్కి వ‌స్తున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఈ మూవీ వింటేజ్ చిరును తిరిగి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు గుర్తు చేసి అదిరిపోయే వ‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్‌ గారు పండ‌క్కి వ‌స్తున్నారు మూవీ ఫిబ్ర‌వ‌రి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. ఫ్యామిలీతో స‌ర‌దాగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement