Breaking News

పసిడితో పోటీపడుతున్న ఎర్ర బంగారం ధరలు..


Published on: 04 Feb 2026 17:32  IST

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు దడ పుట్టిస్తుంటే.. వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబరపడుతు న్నారు. ఎప్పుడూ మిర్చి పంట వేసి నష్టాలను చవిచూస్తున్న రైతన్నలు.. ప్రస్తుతం ఎగబాకుతున్న మిర్చి ధరలు చూసి నివ్వెరబోతున్నారు.. ఈ ఏడాది మిర్చి రైతులకు కాసుల పంటే అని ఆనందంతో మురిసిపోతున్నారు. తెలంగాణలో దేశీ రకం మిర్చి ఇప్పటికే 41 వేల రూపాయల మైలు రాయిని దాటింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement