Breaking News

ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య..


Published on: 04 Feb 2026 18:07  IST

ఘజియాబాద్‌కు చెందిన 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పఖి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తాము నివాసం ఉండే భవనంలోని 9వ అంతస్తు నుంచి పడిపోయి మృతిచెందారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిలు నివాసం ఉండే గదికి వెళ్లిన పోలీసులుకు ఓ డైరీ లభ్యమైంది. 'సారీ నాన్న.. నన్ను క్షమించండి. డైరీలో రాసినవి అన్నీ చదవండి. ఎందుకంటే.. ఇవి నిజాలు కాబట్టి. ఇప్పుడే చదవండి నాన్న' అని డైరీలో రాసి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement