Breaking News

వారణాసి కోసం మహేష్ చేసిన త్యాగాలు..


Published on: 05 Feb 2026 18:29  IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి( SS Rajamouli) కాంబినేషన్ అంటేనే ఒక ప్రభంజనం. వీరిద్దరి కలయికలో వస్తున్న వారణాసి (Varanasi) చిత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గతేడాది విడుదలైన 'రుద్ర' లుక్ గ్లింప్స్ చూశాక అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. వారణాసి ఘాట్ల నుంచి అంటార్కిటికా మంచు ఖండాల వరకు, ఆఫ్రికా అడవుల నుంచి త్రేతాయుగ కాలం వరకు.. ఈ సినిమా ఒక అద్భుత దృశ్య కావ్యంలా ఉండబోతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement