Breaking News

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్..


Published on: 05 Feb 2026 18:51  IST

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం యువత ఇటీవల చేస్తున్న సాహసాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వేగంగా వెళ్లే బైక్‌లపై నిలబడటం, కాళ్లతో రోడ్డును రాపిడి చేయడం(స్కేటింగ్), చేతులు వదిలేసి వాహనం నడపడం వంటివి.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కడప జిల్లాలో జరిగింది. నగర శివారులోని ఎయిర్‌పోర్ట్ రోడ్డు విశాలంగా ఉండటంతో యువత తరచూ ఇక్కడ స్టంట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి