Breaking News

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్..


Published on: 06 Feb 2026 10:57  IST

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం కృష్ణయ్య కాలనీ సమీపంలోని పొలాల్లో పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఆరు రోజులుగా పులి దాడుల్లో పశువులు మృతి చెందడంతో, ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ ‘ఆపరేషన్ టైగర్’ను ముమ్మరంగా కొనసాగిస్తోంది.ప్రజల సహకారంతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేస్తామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement