Breaking News

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా..


Published on: 06 Feb 2026 10:59  IST

శ్రీశైలం దేవస్థానానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనే అనుమానాలు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ అంశంపై దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్ర ఆరోపణలు చేస్తూ పూర్తిస్థాయిలో సిట్(SIT) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం వంటి పరమ పవిత్ర క్షేత్రంలో ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement