Breaking News

హర్షిత్‌ రాణా పొట్టి ప్రపంచకప్‌నకు దూరం!


Published on: 06 Feb 2026 18:56  IST

భారత పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా టీ20 వరల్డ్‌ కప్‌ 2026 నుంచి వైదొలిగినట్లు సమాచారం. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో హర్షిత్‌ మైదానాన్ని వీడాడు. అతడు ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ వేసి 16 పరుగులు ఇచ్చాడు. ఆ సమయంలోనూ రెండు సార్లు తన రనప్‌ను ఆపాడు. మోకాలి నొప్పితో బాధపడ్డట్లు కనిపించాడు. హర్షిత్‌ రాణా ఇబ్బంది పడుతున్నాడు. ఒక వేళ హర్షిత్‌ రాణా జట్టుకు దూరమైతే, అది మాకు పెద్ద నష్టం.అని సూర్య అన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి