Breaking News

చిన్న పిల్లలకే కాదు..కుక్కలకు డైపర్ల వాడకం..


Published on: 07 Feb 2026 15:33  IST

ఇటీవల సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు వ్యాధుల సోకిన కుక్కలు చికిత్స కోసం వస్తున్నాయి. ముఖ్యంగా పార్వో వైరస్ సోకిన కుక్కలు దుర్వాసనతో కూడిన వాంతులు, రక్తపు విరేచనాలు చేసుకుంటున్నాయి. దీంతో అంటువ్యాధుల నివారణకు పార్వో వైరస్ సోకిన కుక్కలకు డైపర్ల వాడకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వైద్యం కోసం కుక్కలను తీసుకువచ్చే యజమానులు విధిగా డైపర్, డైపర్ షీట్స్ వావాడేలా ప్రోత్సహించి పార్వో వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement