Breaking News

సినిమా అంతా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదు


Published on: 07 Feb 2026 17:23  IST

వారణాసి’  మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలిపారు. ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement