Breaking News

నందిని గుప్తా ఎవరు.. ?


Published on: 27 May 2025 18:35  IST

నందిని గుప్తా భారత్‌కు చెందిన ఓ మోడల్‌. ఆత్మవిశ్వాసం, అందం, కృషి పట్టుదలతో ఫెమినా మిస్‌ ఇండియా-2023 టైటిల్‌ని గెలిచింది. ప్రస్తుతం మిస్‌వరల్డ్‌ పోటీల్లో టాప్‌ మోడల్‌ చాలెంజ్‌ విజేతగా నిలిచి అంతర్జాతీయంగా భారత్‌ గర్వపడేలా చేసింది. తమ కలలను నిజం చేసుకునే ధైర్యం ఉన్న భారతదేశంలోని కొత్త తరం మహిళలలో నందిని గుప్తా ఒకరు. మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఛాలెంజ్‌కు ఆమె ప్రయాణం అందాల పోటీల్లో రాణించాలన్న యువతులకు ప్రేరణగా నిలుస్తున్నది.

Follow us on , &

ఇవీ చదవండి