Breaking News

పెళ్లికి నిరాకరించిందని మహిళపై దారుణం..


Published on: 26 Dec 2025 16:09  IST

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. లైంగిక వేధింపుల కారణంగా చాలా మంది.. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతుంటారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పెళ్లైన 25 ఏళ్ల మహిళ.. తనతో వివాహానికి నిరాకరించిందని ఓ వ్యక్తి కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటన డిసెంబర్ 20న ఢిల్లీ(Delhi Crime)లో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి