Breaking News

ఇజ్రాయెల్‌పై అణుదాడి హామీ ఇవ్వలేదు..?


Published on: 16 Jun 2025 16:49  IST

ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ జనరల్‌ మొహసిన్‌ రెజాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్‌ తమపై అణుబాంబును ప్రయోగిస్తే.. పాకిస్థాన్‌ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్‌ అటాక్‌ చేస్తుందని వ్యాఖ్యానించారు. రెజాయి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌ తాజాగా స్పందించింది. రెజాయి వ్యాఖ్యలను పాక్‌ కొట్టిపారేసింది. ఈ మేరకు పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ స్పష్టతనిచ్చారు. అణు దాడికి సంబంధించి ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి