Breaking News

మస్క్‌ను అమెరికా నుంచి పంపించేస్తాం!


Published on: 02 Jul 2025 11:11  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఈలాన్‌ మస్క్‌ మధ్య భేదాభిప్రాయాలు మరింతగా ముదిరాయి. మరోసారి ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ‘‘చరిత్రలోనే ఎవరూ పొందలేనంతగా మస్క్‌ సబ్సిడీలు పొందుతున్నారు. ఈ సబ్సిడీలే లేకుంటే రాకెట్‌ ప్రయోగాలు ఉండవు, ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి ఉండదు. ఎలాన్‌ మస్క్‌ తన సొంత ప్రాంతం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌’లో పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement