Breaking News

H1B వీసా లాటరీ సిస్టం బంద్..!


Published on: 23 Jul 2025 12:54  IST

అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ పరిపాలన H-1B వీసాలను జారీ చేయడానికి ప్రస్తుతం అవలంబిస్తున్న లాటరీ ప్రక్రియకి బదులుగా.. కొత్త వెయిటెడ్ (పాయింట్ల ఆధారిత) ఎంపిక వ్యవస్థను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చిన ఈ ప్రతిపాధన ప్రకారం.. 85వేల H-1B వీసా సీట్లకు దరఖాస్తుదారులను వారి అర్హతలతో పాటు జీతం ఆధారంగా ఎంపిక చేస్తారు. కొత్త విధానం కింద ఎక్కువ జీతాలు కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే ప్రాధాన్యత లభించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి