Breaking News

అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు


Published on: 02 Sep 2025 18:59  IST

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశ నుంచి ఒడిశా మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి