Breaking News

మరికాసేపట్లో ఎన్నికల ప్రచారానికి తెర


Published on: 09 Feb 2026 18:25  IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:00 గంటకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. బుధవారం అంటే.. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు పోలింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, అగ్రనేతలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలతో హోరెత్తిపోతోంది.

Follow us on , &

ఇవీ చదవండి