Breaking News

లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమో..


Published on: 09 Feb 2026 18:24  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి (Swami Srinivasananda Saraswati) సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాదీ టైపులో లడ్డూ జిహాద్ జరిగిందేమోననే అనుమానం తమకు ఉందన్నారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు. ఇంతవరకు ఎప్పుడూ లడ్డూ వివాదం లేదని, జగన్ హయాంలో తిరుపతి లడ్డూ నాణ్యత లేదని.. ఇది అన్యమతస్తుల కుట్ర అని ధ్వజమెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి