Breaking News

మసూద్‌ అజార్‌ కుటుంబం ఛిన్నాభిన్నం..?


Published on: 16 Sep 2025 14:21  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ (Masood Azhar) కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నాడు కథనాలు వచ్చాయి. భారత్‌ ఆర్మీ చేసిన దాడుల్లో మసూద్‌ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ విషయాన్ని జైషే కమాండర్‌ మసూద్‌ ఇలియాస్‌ కశ్మీరీ అంగీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి