Breaking News

పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు


Published on: 10 Feb 2026 17:17  IST

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా గ్రూప్ స్టేజిలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని బెట్టు చేసిన పాక్ చివరికి మెట్టు దిగొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో.. పాక్ మ్యాచ్ ఆడకపోతే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు.. పీసీబీని అభ్యర్థించింది. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి