Breaking News

సీఎం రేవంత్ కీలక నిర్ణయం..


Published on: 17 Sep 2025 12:06  IST

విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ తెలిపారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతోపాటు పేదరిక నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) తెలంగాణ నూతన విద్యా విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి