Breaking News

పంట వ్యర్ధాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు


Published on: 17 Sep 2025 12:51  IST

పంట వ్యర్థాల దహనం (Stubble Burning)పై దాఖలైన పిటిషన్లపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు పాల్పడుతున్న కొంతమందినైనా జైలుకు పంపితేనే మిగితా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టవుతుందని వ్యాఖ్యానించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారని, అయితే దాని అర్థం పర్యావరణాన్ని పాడు చేస్తుంటే సైలెంట్‌గా చూస్తూ ఉండమని కాదని సీజేఐ (CJI) బీఆర్ గవాయ్ (BR Gavai) అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి