Breaking News

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు..


Published on: 18 Nov 2025 12:34  IST

కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు మీతిమిరిన వేగంతో వెళ్తూ ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్‌ బస్సు అనాసాగరం ఫ్లైఓవర్‌పై లారీని ఓవర్‌టేక్ చేయబోయి బలంగా ఢీ కొట్టిం ఘోర రోడ్డు ప్రమాదానికి ఇవాళ(మంగళవారం) గురైంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి