Breaking News

సత్యసాయి బాబా ఐదు విధానాలు ఆదర్శం


Published on: 19 Nov 2025 14:32  IST

సత్యసాయి బాబా (Sathya Sai Baba) చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) వ్యాఖ్యానించారు. ఇవాళ(బుధవారం) సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. సత్యసాయి బాబా సూచించిన ఐదు విధానాలను తాను ఇప్పటికీ పాటిస్తానని పేర్కొన్నారు ఐశ్వర్యరాయ్ బచ్చన్.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement