Breaking News

రాత్రివేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనుతున్న ఢిల్లీ..


Published on: 21 Nov 2025 16:36  IST

రాత్రి వేళల్లో ప్రకాశవంతంగా వెలుగులీనే ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చెందిన ఫొటోలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఆ ఫొటోల్లో మన దేశ రాజధాని ఢిల్లీ కాంతులీనుతూ అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపించింది.ఐఎస్‌ఎస్‌.. ప్రపంచంలోనే అందమైన నగరాలైన టోక్యో, సింగపుర్‌ వంటి ప్రముఖ నగరాల ఫొటోలను రిలీజ్‌ చేసింది. ఆ నగరాలు రాత్రిపూట కాంతులీనుతూ ఎంతో అందంగా కనిపించాయి. వాటితో సమానంగా ఢిల్లీ కూడా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి