Breaking News

బోన‌స్ అడిగిన పాపానికి..అక్ర‌మ కేసులు


Published on: 21 Nov 2025 18:10  IST

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌పై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వ‌రిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోన‌స్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతుల‌కు పార్టీలు అంట‌గ‌ట్టి మంత్రి సీత‌క్క అక్ర‌మ కేసులు పెట్టించారు. ప‌డిగ‌ల శ్రీనివాస్(రామారెడ్డి), నారెడ్డి ద‌శ‌ర‌థ్ రెడ్డి(మాజీ ఎంపీపీ, పోసానిపేట్ గ్రామం), కొత్తొల్ల గంగారం(ఉప్ప‌ల‌వాయి), బాల‌దేవ్ అంజ‌య్య‌(రామారెడ్డి), ద్యాగ‌ల మ‌హిపాల్(రామారెడ్డి), హ‌న్మ‌య‌ల్లా రాజ‌య్య‌(రామారెడ్డి)పై కామారెడ్డి పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి