Breaking News

రెండు సెకన్ల వీడియోకి 108 మిలియన్ల వ్యూస్‌..


Published on: 24 Nov 2025 12:35  IST

యువతి ఆటోరిక్షాలో ప్రయాణిస్తూ తన జుట్టుకు బందానా కట్టుకుని, ఒక తెల్లటి వస్త్రాలను ధరించి.. నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంది. ఆ వీడియోకి Makeup ate today అనే మూడు పదాల క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆ అమ్మాయి లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. రెండు సెకన్ల ఈ చిన్న క్లిప్ కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఆ యువతికి ‘బందనా గర్ల్’ అనే పేరు వచ్చింది. భారీగా వ్యూస్ రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి