Breaking News

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు..


Published on: 24 Nov 2025 14:50  IST

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 28 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి-హిండోలఖల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అక్కడి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి