Breaking News

అయోధ్యలో ధ్వజారోహణం..


Published on: 25 Nov 2025 14:46  IST

అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం మొదలైంది. మంగళవారం ఆయోధ్య రామమందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, RSS చీఫ్ మోహన్‌ భగవత్‌ పాల్గొన్నారు. అయోధ్య రామాలయ కంప్లెక్స్‌లో పలు దేవాలయాలను దర్శించారు. ఆ తర్వాత RSS సర్‌ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌తో కలిసి, తొలి అంతస్తులోని రామదర్బార్‌లో పూజలు చేశారు ప్రధాని మోదీ.

Follow us on , &

ఇవీ చదవండి