Breaking News

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!


Published on: 25 Nov 2025 14:50  IST

తెలంగాణను సమగ్రంగా, ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు నమోదయ్యే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను రూపుదిద్దుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు అన్నీ శాఖల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతి, మరికొన్ని దశాబ్దాలలో చేరుకోవలసిన లక్ష్యాలు, వాటి కోసం రూపొందించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి