Breaking News

చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రం


Published on: 25 Nov 2025 15:59  IST

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” . బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా, మూడు రోజుల్లోనే రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది.. ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్ ETV Win సొంతం చేసుకుంది.ఈ చిత్రం “థియేటర్లలో 50 రోజులు పూర్తి అయిన తర్వాతనే OTTలో రిలీజ్ కానుంది.

Follow us on , &

ఇవీ చదవండి