Breaking News

రిలీజ్‌ డేట్‌పై నాదే తుది నిర్ణయం..


Published on: 26 Nov 2025 17:34  IST

పాన్ ఇండియా స్థాయి సినిమాలు తెరకెక్కించే టాలెంట్‌ ఉన్న అతికొద్ది మంది టాలీవుడ్‌ యువ దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు ప్రశాంత్‌ వర్మ. హనుమాన్‌ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ మూవీ సక్సెస్‌తో ప్రశాంత్‌ వర్మ టాప్‌ ప్రొడ్యూసర్ల ఫోకస్ తనవైపునకు తిప్పుకున్నాడు. ప్రశాంత్‌ వర్మ సినిమాలు వివాదాల చుట్టుముట్టినా.. ఈ క్రేజీ డైరెక్టర్‌ సినిమాను చూసే విధానం, తెరకెక్కించే విషయంలో మాత్రం చాలా క్లారిటీతో ఉంటాడు.

Follow us on , &

ఇవీ చదవండి