Breaking News

టీటీడీకి రూ.9 కోట్లు విరాళం ..


Published on: 26 Nov 2025 18:42  IST

అమెరికాకు చెందిన‌ ప్రవాస భార‌తీయుడు (NRI ) మంతెన రామలింగ‌రాజు (Mantena Ramalinga Raju) , కుమార్తె మంతెన నేత్ర‌, అల్లుడు వంశీ గాదిరాజుల‌ పేరు మీదుగా రూ.9 కోట్లు విరాళంగా (Donations ) అందించారు. తిరుమ‌ల‌ ( Tirumala ) లోని యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల ఆధునీక‌ర‌ణ‌కు టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడుకు బుధ‌వారం అందజేశారు.ఈ సందర్భంగా తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి అతిథి గృహంలో మీడియా స‌మావేశం నిర్వహించి దాత‌ను అభినందించారు.

Follow us on , &

ఇవీ చదవండి