Breaking News

సమాజ హితం కోసమే ప్రజాప్రతినిధులు


Published on: 27 Nov 2025 12:07  IST

‘వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవ్వరూ సభకు రాకూడదు. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు రావాలి.’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన మాక్‌ అసెంబ్లీకి ఆయన హాజరయ్యారు. మాక్‌ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి