Breaking News

కాంగ్రెస్‌ సర్కారు రూ.50వేలకోట్ల పవర్‌ స్కామ్‌..!


Published on: 27 Nov 2025 15:14  IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్‌ స్కాం వెలుగుచూసిందని మండిపడ్డారు. ఇందులో దాదాపు 30-40% కమీషన్లు దండుకోబోతున్నరని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రతి పని వెనుక ఒక మిషన్‌ ఉంటదని, అదే కమీషన్‌ అని ఎద్దేవా చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి